Monday, June 22, 2009

డైలాగ్ క్వీన్

ప్రేమ - చైతు
ప్రేమ అనే దోమ జోలికేల్లకే నా భామ్మ అది కుడితే వస్తుంది నీకు కోమ ఆపై రామ రామ


ప్రేమ- చైతు
ప్రేమించాను అంటే ప్రేమని ఇస్తాను అని అర్థం ప్రేమలో మించుతాను అని కాదు

స్నేహం - చైతు
స్నేహం అనేది అంతు కట్టలేనిది కాదు అంతం లేనిది కుడా .


ప్రేమ - చైతు
ప్రేమ లేదని అనొధు నీకు ప్రేమించటం రాదని అను.

ప్రేమ - చైతు
నీ ప్రేమ లో ముంచేస్తావ్ అనుకున్న కాని మునిగిస్తావ్ అనుకోలేదు

స్నేహం- చైతు
నీ స్నేహం ఓ కొత్త అనుభూతినిస్తుందనుకున్న
కాని అంతులేని ఆనందాని ఇస్తుందని ఇపుడే గమనిస్తున్న.

ప్రేమ - చైతు
ప్రేమ అంటే ఓ పరీక్ష అనుకున్న కానీ ఇది అంతులేని నీరీక్షణ అనుకోలేదు .


ప్రేమ -చైతు
నీ మిద వున్న ప్రేమ నా లో నిదురిస్తున్న హృదయాన్ని మేల్కొల్పుతుంది అనుకున్న కాని నా లో రచేయతకు ప్రాణం పోస్తుంది అనుకోలేదు

సాయం - చైతు
సాయం చేసేముందు న్యాయంకోసం చూడకూడదు .


ఆశ -చైతు
బాషలేని నా ఆశ శ్వాసలేని నిరాశ అవుతుందని ఇపుడే తెలుసుకున్న

జ్ఞాపకం - చైతు
నీ జ్ఞాపకం రాణి చొటు లేదు నీ జ్ఞాపకం లేని మాటలేదు నీ జ్ఞాపకం రానప్పుదు నా శ్వాస లేదు

మన్నసు - చైతు
మనస్సె లేని నాకు మనస్సాక్షి అంటే అర్థం చెపింది నీ మనసు

మౌనం - చైతు
నీ మౌనం నా మనసుకు న్యాయం చేస్తుంది అనుకున్న కాని నాకు తీరని గాయం
చేస్తుందనుకోలేదు

స్నేహం - చైతు
నీ స్నేహం లో ఏదో లోపం వుందనుకున్నా కాని నీ స్నెహమే నా లోకం అవుతుందని అనుకోలేదు

ప్రేమ - చైతు
నువ్వు ఇక లేవు అనుకున్న సమయం లో నీలో నే వున్నా అని తెలిసేలా చేసింది నీ ప్రేమ

స్నేహం - చైతు
స్నేహం లో సాయం అడగకూడదు అధికారంతో ఆజ్ఞ వేయాలి

ధైర్యం - చైతు
ధైర్యం లేని సైనికుడు దేశాన్ని కాపాడలేదు ధైర్యం చెయ్యని ప్రేమికుడు ప్రేయసిని పొందలేడు

పయనం - చైతు
నీ ఉహల పయనం లో అలసిన నా మనసుకు సేధనిస్తావ్ అనుకున్న ఆవేదన నిస్తావ్ అనుకోలేదు
.

అతిధి - చైతు
నా మనస్సు అనే గూటికి అనుకోని అతిధి లా వచావ్ కడథెరని కలత రేపి పోయావు.

పయనం - చైతు
ఎటేల్తోందో తెలియని నా పయనం నిన్ను చూడగానే ఆగి పోయింది అనుకునా కాని అప్పుడె మొదలయింది అని ఇపుడు తెలుసకున్న.

మోసం - చైతు
మోసం చేసి మీసం మేలేయటం మగతనం అనిపించుకోదు

అలక - చైతు
నా అలక ను నలక లా చూడోద్దు నా మనసులొని కలత లా చూడు.

ఆశ - చైతు
నీ ఆశ ఆస్వాదించేలా వుండాలి కాని అవమానించేది లా వుండకూడదు

తప్పు - చైతు
నీ తప్పు నీకు వొపైనపుడు అ వొప్పు నిప్పులాంటిడైన భరించాల్సిందే

సరసం - చైతు
సరసం సాహిత్యంలా వుండాలి సమరం లా వుండకూడదు

నమ్మకం - చైతు

నన్ను నమ్మకపోయినా పర్లేదు నీ మీద నాకున్న నమ్మకాని నమ్ము

మౌనం - చైతు
నా మౌనం నా మనస్సులో భావాన్ని తెలియ చేస్తున్దనుకున నాకు అందనంత దూరం చేస్తుంది అని అనుకోలేదు .


మమత - చైతు
అమ్మ చూపించే మమకారం లో ' మ' అత్తమ చూపిన్చే అభిమానం లో 'మ' అత్మియతతో లో 'త' నీ కలిపితే వచ్చే ఆ తియ్యతి పదమే మీరు నా పై చూపించే మమత .

పరీక్షా:: చైతు

న ప్రేమను పరిక్షిశ్తావ్ అనుకున్నా కాని నిరీక్షణ అనే శిక్ష విదిస్తావ్ అనుకోలేదు.....

చిరునవ్వు ::: చైతు
నే చిరునవ్వు నా మనసులో ఏదో చిరు ఆశను రేపింది అ ఆశ నాలో చిత్రమైన ప్రేమను చిలకరించింది...


ప్రయాణం::
నీకోసం నేను చేసే ఈ ప్రయాణం ఎన్నటికి అలుపురానిది ఎవ్వరికీ అర్థం కానిది ....

నాపై నీకున్న ప్రేమ అలలా ఎగసి ...కలిపోతుందేమో అని న మనసు వలలో చిక్కుకున్న చేపపిల్ల ల గిలగిల కొట్టుకుంటోంది ......

జ్ఞాపకం :::చైతు

ఒంటరితనం లో నీ జ్ఞాపకాలు నాకు తోడునిస్తై అనుకున్నా ......అవి ఎన్నటికి వీడని నీడ నాతోనే వుంటై అని గమనిస్తున్న........


నువ్వు :: చైతు
నీతో నడచిన ప్రతిక్షణం నాలో ఏదో తెలియని కలవరం.....అదే నువ్వు లేని అనుక్ష్క్నం అనుభవించలేని నరకం


మౌనం :::చైతు

నా మౌనం నీకేన్నతికి అర్థం కాని భావం మిగిలిపోయింది....కవోతిల కరిగి పితోంది....













28 comments:

  1. Abbaaaa Chaithu gaaaaru!!! meeru adbhuthamgaa raasaarandii...intha thakkuva time loo 26 dilouges raasaaru!! thats really gr88 andi...ilaa mee puttina roojunaa maa thoo manchi dilouges panchukunnadhu ku chaalaa happy andiii...U have gud future andi...!!!

    ReplyDelete
  2. జ్ఞాపకం - చైతు
    నీ జ్ఞాపకం రాణి చొటు లేదు నీ జ్ఞాపకం లేని మాటలేదు నీ జ్ఞాపకం రానపుడు నా శ్వాస లేదు
    yi diligee mental thepinchindhi Chaithu...kanneellu koodaaa theppinchindhi :(..ultraaa sonic dilougesss...Keep writing..!!

    ReplyDelete
  3. chai2 super ga rasav prathi dailouge mi manasu loni bavanani veliki tesnatlu ga vundi so miru yilage eno dailouges rayalani korukuntunanu

    ReplyDelete
  4. chai2, neeku talent undhi ani telusu kaani..intha talented ani oohinchaledhu.. Wah Wahh..!!! janmadina subhakankshalu.. ilaanti kavithalu..bhaava kavithalu ennoo raayalani .. manaspoorthiga korukuntunnaanu.

    ReplyDelete
  5. Chaitu ninnu pogadaali antey nenu minimum one week prepare avvalemo..tuitons pettinchukovali kudanemo.....superrrrrrrrrrrrr raasav dialogues...okadaaniki minchi okati unnayi....bhale heart touching dialogues raasav chaitu..amma gurinchi raasina dialogue superb....wish u all da best for ur future...

    ReplyDelete
  6. amma chats... matladutoo... tsoo tsooo antuntavu... inthati.. dialogue queen vani naku ippude telisindi... maan..!! u knw lot many words dear... :)
    this is very surprising thing for me... esp from ya.. :) keep up the good job...
    keep mosting much more and more... may these dialogues turn to short stories and large films too... :)
    yours ever loving friend...
    sirisha... :)

    ReplyDelete
  7. *mosting kadu.. posting...
    chusava.. ela ukkiri bikkiri aipoyanoo....
    veetine.. "lively...real time results for your creative work" ani sambodhistharu....
    (hammayya.. 'd' ani rasa..'g' ani kakunda.. ;))

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. ur "QUEEN OF HEARTS" bt stil queen of none...!!!
    andhuke emo..ee LOVE tho kudina PREMA tho vachina disheartenment oohalani..ela maatalo cheppavv.. gud.. great work..
    desperation lo kuda.. intha HAPPINESS undani naaku mee dialogues chadivaka telisindee...
    woowww.. thts a great start..
    keep going ma dear... i do love all ur WORDS hope u wil get ur TRUE-LOVE in LIFe..al the best..
    luv u

    ReplyDelete
  10. Chai2 gaaaaru!!! adbhuthamgaa raasaarandii...
    జ్ఞాపకం - చైతు
    నీ జ్ఞాపకం రాణి చొటు లేదు నీ జ్ఞాపకం లేని మాటలేదు నీ జ్ఞాపకం రానప్పుదు నా శ్వాస లేదు...
    మోసం చేసి మీసం మేలేయటం మగతనం అనిపించుకోదు ..
    ee two dialogs aite keka....really loved them....u hv great talent...keep rockin...tak care pretty gal...

    ReplyDelete
  11. Super ga unnaeeeee mee TAVIKALU..

    aena entha love heart lo unchukoni.. chala amayakam ga kanabadatavu ga.......

    ReplyDelete
  12. super andee wonderful chala chala bagundhi , chala baga raasaru .....manchi creativity . keep it up .
    vardhan

    ReplyDelete
  13. Superab.... chala bagunnaeeeee

    ReplyDelete
  14. [b] chala chala bagunadi
    nenu just evaro frd profile lo mee profile chusi visit chesanu
    akkada
    ee link vunthe
    asalu ento chudam
    ani chusanu
    i was really shocked
    wow wow
    no word's too describe about it

    ReplyDelete
  15. మౌనం - చైతు
    నా మౌనం నా మనస్సులో భావాన్ని తెలియ చేస్తున్దనుకున నాకు అందనంత దూరం చేస్తుంది అని అనుకోలేదు .

    జ్ఞాపకం - చైతు
    నీ జ్ఞాపకం రాణి చొటు లేదు నీ జ్ఞాపకం లేని మాటలేదు నీ జ్ఞాపకం రానప్పుదు నా శ్వాస లేదు
    Ivi rendu nijaniga Adbhutanga unnayiii!! keep it up Chaits

    ReplyDelete
  16. keko keeeeeeeeeeeekaaaaaaaaaaaaa
    adhbhuttaaanike adhbhutham...............
    kavithala "Rani"
    creativity "Queen"

    ReplyDelete
  17. [b] chudaniki maatalu raani pasi papa la untav ...neelo inta talent unda....really good chaitu..nemmutavaa nenu life lo 1st blog chadavadam....baavundhi nee blog.......keep it up .....

    ReplyDelete
  18. its really good
    meeku kavithala "Queen" bhirudhu ivvaali

    ReplyDelete
  19. ememi cheppalo anni paina vallu cheppesaru,inka nenemi cheppali cheppandi. the only people who knows about people values and people hearts very much can write all these stuff. you are second true good hearted person in all i have met.
    baga rasaru ekkadinunchaina copy kottunte all these comments meeku kadu original ga rasina vallaku.

    ReplyDelete
  20. kevvu... late ga choosina latest ga choosa..
    75 years telugu cinema industry lo... oka lady dialogue writer ni choodaledu !!... try cheyyacchuga

    ReplyDelete
  21. Waahh...Sirisha cheppinatte/anukunnate nenu anukunna...chabash betha gud job...!

    ReplyDelete
  22. wow its really heart touching...mee profile and idi chusaka...frnd ga add chesukovalani anukuna but meeru mail id petaru..plz
    nanni add chesukondi.....

    ReplyDelete
  23. తొలి ప్రయత్నం బావుంది.భాషా దోషాలు చాలా వున్నాయి. సరిచూసుకో !అన్నీ ఒకేసారి కాకుందా ' హైకూ' ల లాగా ......' దొహా ' ల లాగావచ్హేలా ప్రయత్నించు . కామాలు ....చుక్కలు....ఆశ్చర్యార్ధకాలు కరెక్ట్ గా వాడు.'' నా మౌనం నీకేన్నతికి అర్థం కాని భావం ల మిగిలిపోయింది....కవోతిల కరిగి పితోంది....''
    జ్ఞాపకం - చైతు
    ''నీ జ్ఞాపకం రాణి చొటు లేదు నీ జ్ఞాపకం లేని మాటలేదు నీ జ్ఞాపకం రానప్పుదు నా శ్వాస లేదు''!
    వీటిలో ......చాలా దోషాలు వున్నాయి.
    పొగిడే వళ్ళను నమ్మకు.

    ReplyDelete
  24. Hi chai22 Garu....
    Meeru raasinavi chinna chinnavi ayina andhulonchi nenu nerchukunnavi chaala unnayi....

    chinna pilladu pedha vaallakki chebuthunnattuka nee chinni chinni maatalu pedha pedha vishayalanu nerputhunnayiiii.....

    meeru illaaaa annitiki okey comment laa kaakunda okko dhaaniki supprte gaa comment raasela pedithe inka baaguntundhi...

    Keep rocking Chinni..............

    ReplyDelete
  25. డైలాగ్ క్వీన్
    adi nijam..em dialogs cheppav chelli...
    kevvu kekaa...

    basha doshaalo...em doshaalo emo naaku theliyadu kaani...ardam..paramaardhaalu matram baavunnai...nee kalaaaa hrudayam kanipinchindi...naaku...

    inspire kooda ayyaaa..nee dialogs thooo...
    nuvvu ilaane inkaa dialogs rayaalani..raasthaav ani....

    telusu....but korukuntunna....

    keep rocking chelli.....

    ReplyDelete
  26. ME RU TELUGU SAHITYAM LO PHD CHESARA K PARVALEDU DIOLOUGE MANANTA KAKA POINA BAGACHEPPARU INTERESTING

    ReplyDelete